Wednesday, January 27
Shadow

Tag: dpt-42 భారత రాజ్యాంగం

DPT-42 భారత రాజ్యాంగం

DAILY QUIZ
1) గాంధేయవాద నమూనాని ఏ ప్రభుత్వం 1977లో అమల్లోకి తెచ్చింది ? ఎ) కాంగ్రెస్ ప్రభుత్వం బి) NDA ప్రభుత్వం సి) జనతా ప్రభుత్వం డి) దేవెగౌడ ఫ్రంట్ 2) గ్రామీణ ప్రాంతాల దోపిడీని గురించి గాంధీజీ ఏ పత్రికలో వివరించారు ? ఎ) హరిజన్ బి) ఇండియన్ ఒపీనియన్ సి) యంగ్ ఇండియా డి) గ్రామ స్వరాజ్యం 3) అభివృద్ధి నిరోధకాల్లో దేశీయ నిరోధకాలు ఏవి ? 1) మార్కెట్ అసంపూర్ణత 2) రాజకీయ అసమతౌల్యం 3) అల్ప ప్రాథమిక వస్తు ఎగుమతులు 4) పేదరిక విషవలయాలు ఎ) 1,2,3 బి) 1,2 సి) 1,2,3,4 డి) 2,3,4 4) 60శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ జనాభా కలిగిన దేశాలు ఆర్థికంగా వెనుకబడిన దేశాలు అని నిర్వచనం ఇచ్చినది ఎవరు ? ఎ) ప్రణాళికా సంఘం బి) బ్రిట్ లాండ్ కమిషన్ సి) గున్నార్ మిర్దాల్ డి) దేవిడ్ మోరిస్ 5) రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ? ఎ) అమెరికా బి) ఫ్రెంచి సి) రష్యా డి) జర్మనీ ...