Monday, January 18
Shadow

Tag: dpt 31

DPT-31 ఎకనామిక్స్ (25ప్రశ్నలు)

DAILY QUIZ
1) జాతీయాదాయం అంటే ఏమిటి ? ఎ) స్థూల జాతీయోత్పత్తి బి) ఉత్పత్తికారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి సి) స్థూల దేశీయోత్పత్తి డి) ఉత్పత్తికారకాల ఖరీదు దృష్ట్యా నికర స్థూల దేశీయోత్పత్తి 2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఉండే లక్షణాలు  ఏంటి ? ఎ) ప్రభుత్వ పాత్రే ప్రధానం బి) ప్రణాళికా వ్యవస్థ సి) ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు డి) పైవన్నీ 3) భారతదేశంలో మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధకు పునాది వేసిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది ? ఎ) రెండోది బి) నూతన పారిశ్రామిక విధాన తీర్మానం సి) మొదటిది డి) మూడోది 4) భారతదేశంలో రాష్ట్ర విత్త సంస్థలు దేని అభివృద్ధికి ఆర్థిక సాయం చేస్తాయి ? ఎ) చేతివృత్తులు బి) చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సి) భారీ పరిశ్రమలు డి) వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు 5) స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి తరుగుదలను మినహాయిస్తే వచ్చేది ? ఎ) నికర దేశీయ ఉత్పత్తి బి) నికర విదేశీ ఉత్పత్తి సి) నికర ...