DPT-33-ఢిల్లీ సుల్తానులు
1) తుగ్లక్ లలో చివరి పాలకుడు ఎవరు ?
ఎ) అమీర్ ఖుస్రో
బి) ఖిజిర్ ఖాన్
సి) నజీరుద్దీన్ మహ్మద్
డి) ముబారక్ షా
2) ఏ సుల్తాన్ నాణేలపై తేదీలు ఉంటాయి ?
ఎ) బహలుల్ లోడి
బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
సి) ఫిర్ దౌసి
డి) ఇబన్ బటుటా
3) 1వ మహ్మద్ షా తరువాత గొప్ప గుజరాత్ పాలకుడు ఎవరు ?
ఎ) షేర్ షా
బి) రాజాజోథ్
సి) బహదుర్ షా
డి) అహ్మద్ షా
4) కుతుబ్ మినార్ నిర్మాణమును పూర్తి చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
ఎ) అల్లావుద్దీన్ ఖిల్జీ
బి) మాలక్ కపూర్
సి) జలాలుద్దీన్ ఖిల్జీ
డి) ఇల్ టుట్ మిష్
5) జీతాలకు బదులుగా భూమిని సైనికులకు ఇచ్చిన విధానాన్ని ఏమని పిలిచేవారు ?
ఎ) ఖలీసా
బి) ఇక్తా
సి) సోన్ దార్
డి) పైవేవి కావు
6) రైతుల కోసం కాలువలు త్రవ్వించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
ఎ) ఘియాజుద్దీన్ తుగ్లక్
బి) మాలిక్ కపూర్
సి) రాజా రతన్ సింగ్
డి) బాల్బన్
7) ఢిల్లీని పాలించిన రాజవంశాలలో ఏ వంశం...