DAY 25 SPOKEN ENGLISH (ans)
WORKSHEET ALL – 7
ONE INCIDENT
డియర్ friends నేను నా కళ్ళ ముందు జరిగిన ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
ఒకరోజు మా friend నన్ను Clock tower దగ్గరకు రమ్మని phone చేసాడు. నేను Bike మీద అక్కడికి చేరుకున్నాను.
అప్పటికే మా friend నాకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. మేము Bike park చేసి ఒక హెూటల్ కి వెళ్ళాము. హెూటల్ చాలా rush గా వుంది. మేము Coffee order చేసాము. మా table ప్రక్కన ఇద్దరు ఏదో serious గా discuss చేసుకుంటూ ఉన్నారు. అదే time లో మేము police Siron విన్నాము. ఒక jeep హెూటల్ ముందు ఆగింది. దాదాపు 10 మంది Police గన్స్ తోటి jeep లోనుంచి దిగారు. పోలీసులను చూసాక ఆ ఇద్దరు వ్యక్తులు escape కావడానికి try చేశారు. కాని police హెూటల్ లోకి fast గా ఎంటర్ అయి గన్స్ ని aim చేశారు. దానితో ఆ ఇద్దరు తప్పించుకోలేకప...