DAY-24 SPOKEN ENGLISH
WORKSHEET ALL - 6
Gopal ఎంతో మందిని మోసం చేసాడు. అతను నిన్ను కూడా cheat చేయొచ్చు కాబట్టి నువ్వు careful గా ఉండాలి. నువ్వు అతన్ని underestimate చేయొదు. ఇంతకుముందే అతను కుమార్ దగ్గర ATM తీసుకున్నాడు. నిన్ను ఇప్పుడు cheat చేయాలనుకుంటున్నాడు. నిన్న అతను నన్ను కూడా cheat చేయాలనుకున్నాడు. కానీ నేను అతని నుండి తప్పించుకోగలిగాను.
......................................................................................................
......................................................................................................
Maths sir రేపు test conduct చేయాలనుకుంటున్నాడు. Test గురించి నిన్ననే declare చేసాడు. మా క్లాస్ Topper Balakrishna. ఈసారి కూడా తనే 1st place కొట్టొచ్చు. Latha కూడా Bright Student, కానీ ఆమె class 1st కొట్టలేద...