Thursday, January 21
Shadow

Tag: day 22 spoken english (ans)

DAY 22-SPOKEN ENGLISH(ANS)

Spoken English
వారు ఇంటిని రీమోడల్ చేయాలి అనుకుంటున్నారు. జ. They want to remodel the house. నిన్న మీరు సినిమా కి వెళ్ళారు. జ. You went to cinema yesterday. 3. మీరు ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు. జ. You are asking questions now. ఇంకో రెండు ఉదాహరణలు ఇస్తే 25 అవుతాయి. జ. If I give 2 more examples they will become 25. నువ్వు వస్తే నేను హ్యాపీగా ఫీలవుతాను. జ. If you come I feel happy. 6. అతను ఇప్పుడు మీ మాటలు వింటున్నాడు. జ. He is listening your words now కుమార్ రేపు రికార్డ్స్ సబ్ మిట్ చేయాలి అనుకుంటున్నాడు. జ. Kumar wants to submit records tomorrow. నేను ఈరోజు పేపర్ చదవలేకపోయాను. జ. I couldn’t read paper today. నిన్న నువ్వు హ్యాపీగా ఉన్నావు. జ. You were happy yesterday. మీరు నన్ను నమ్మారు కాబట్టి నేను మీకు బిజినెస్ లో హెల్స్ చేస్త...