DAY 21-spoken English (ans)
WORKSHEET ALL – 1
1. మేము ఇప్పుడు రాస్తూ ఉన్నాం.
జ. We are writing now.
కాబట్టి సార్ గంటసేపటి నుండి చెప్తూనే ఉన్నారు.
జ. So Sir has been teaching for 1hr.
3. నేను ఇంతకుముందు టిఫిన్ చేయలేదు.
జ. I have not eaten tiffin.
అందుకే ఇప్పుడు చేస్తూ ఉన్నాను.
జ. So I am eating now.
కుమార్ సరళకి లవ్ లెటర్ ఇచ్చాడు.
జ. Kumar gave Love letter to Sarala.
అందుకు ఆమె చాలా కోపంగా feel అయింది.
జ. So he felt angry.
సరళ తన లవ్ ని రిజక్ట్ చేసింది.
జ. Sarala rejected his love.
కాబట్టి కుమార్ హుస్సేన్ సాగర్ లో దూకాడు.
జ. So Kumar jumped into Hussain Sagar.
కాబట్టి సరళ తన మనసు మార్చుకుంది.
జ. So Sarala changed her mind.
నేను party arrange చేస్తాను.
జ. I arrange party.
మీరు all questions కి answer చేస్తారు.
జ. You ...