Wednesday, January 27
Shadow

Tag: day 20 spoken english

DAY 20 spoken english

Spoken English
If             -   అయితే If at all    -  ఒకవేళ Even if    -   అయినా సరే, ఉన్నా సరే Though Although   అయినప్పటికీ, ఉన్నప్పటికీ Even though   నిన్న నేను ఆ function కి వెళ్ళినట్లయితే, ------------------------------------- ఒకవేళ చిరంజీవి రాజకీయాలలోకి రాకుండా ఉన్నట్లయితే. ----------------------------------- మా ఫాదర్ మమ్మల్ని చిన్నప్పుడే ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అడ్మిట్ చేసినట్లయితే. ------------------------------------ మేము నిన్న క్లాస్ కి వచ్చినట్లయితే. ----------------------------------- ఒకవేళ నేను ఆ రాజమండ్రి సంబందాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే. ----------------------------------- నిన్న డ్రైవర్ కేర్ ఫుల్ గా వున్నట్లయితే. ---------------------------------- నేను Inter లో M.P.C. తీసుకున్నట్లయితే. -------------------...