DAY 20 SPOKEN ENGLISH (ans)
IF-II(3)
నిన్న నేను ఆ function కి వెళ్ళినట్లయితే.
జ. If I had gone to that function.
ఒకవేళ చిరంజీవి రాజకీయాలలోకి రాకుండా ఉన్నట్లయితే.
జ. If Chiranjeevi had not enter into politics.
మా ఫాదర్ మమ్మల్ని చిన్నప్పుడే ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అడ్మిట్ చేసినట్లయితే.
జ. If my father had admitted us in English medium school in our childhood.
మేము నిన్న క్లాస్ కి వచ్చినట్లయితే.
జ. If we had come to class yesterday
ఒకవేళ నేను ఆ రాజమండ్రి సంబందాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే.
జ. If I had accepted the Rajamandry marriage proposal.
నిన్న డ్రైవర్ కేర్ ఫుల్ గా వున్నట్లయితే.
జ. If the driver had been careful.
నేను Inter లో M.P.C. తీసుకున్నట్లయితే.
జ. If I had taken M.P.C. in Inter.
ఒకవేళ సీతని వాళ్ళ అత్తగారు torture చేయకుండా...