Monday, January 18
Shadow

Tag: DAY 17 SPOKEN ENGLISH (ANS)

DAY 17(ANS)-SPOKEN ENGLISH

Spoken English
             THAT మీరు నన్ను నమ్మరని నాకు తెలుసు. జ. I know that you don’t believe me. 2. రవి U.S.A. వెళ్ళాడని నాకు తెలియదు. జ. I don’t know that Ravi went to the U.S.A. నేను fail అవుతానని మా అమ్మ భయపడింది. జ. My mother feared that I fail. వాళ్ళు కారు కొన్నారని నాకు తెలియదు. జ. I don’t know that they bought a car. డాక్టర్ నిన్న Operation చేయలేదని నాకు తెలియదు. జ. I don’t know that Doctor did operation yesterday. గోపాల్ ఈ Problem & Sovle చేయగలడని నేను అనుకున్నాను. జ. I thought that Gopal can solve this problem. నేను హైదరాబాద్ వెళ్ళానని ఆమె అనుకుంది. జ. She thought that I went to Hyderabad. సీత కుమార్ ని అవమానించిందని వారు నమ్ముతున్నారు. జ. They believe that Sita insulted Kumar. నేను ఇంగ్లీష్ లో మాట్లాడగలనని నమ్ముతున్నా...