Wednesday, January 27
Shadow

Tag: DAY 14 SPOKEN ENGLISH (QNS)

DAY 14 – SPOKEN ENGLISH

Spoken English
మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. జరిగిపోయిన విషయాలు చెప్పాలంటే మనం II(1) Simple past tense ని ఉపయోగించాలని ఆ tense లో V2 ని మాత్రమే వాడతామని, అంతేకాకుండా II(1) Simple past tense ని ఉపయోగించి ఎంతో మాట్లాడవచ్చని మనకు తెలుసు. ఇప్పుడు ఆ Tense లో మరింత పరిజ్ఞానం పొందటానికి ఒక ప్రయోగం చేద్దాం. అందులో భాగంగా మనకు ఒక వ్యక్తి సహకారం అవసరమవుతుంది. వివరంగా తెలుసుకుందాం. మనం ఒక దగ్గర ఉండి మరో వ్యక్తిని రకరకాల పనులను చేయమని చెప్పాలి. ఏ రకమయిన పనులు చేయాలి అనేది ఆ వ్యక్తి ఇష్టానికే వదిలేయాలి. అతను చేసే పనులన్నీ చక్కగా గమనించి, వాటిని మనం  II(1) Simple past tense లో V2 ని ఉపయోగించి తిరిగి చెప్పాలి. ఉదాహరణకు ఆ వ్యక్తి చైర్ ని జరిపి అందులో కూర్చున్నాడు. జేబులోని Cell తీసి మళ్ళీ జేబులోనే పెట్టుకున్నాడు. లేచి టేబుల్ దగ్గరకు వెళ్ళి ఒక బుక్ తీసుకుని పేజీలు తిప్పాడు. ఆ బుక్ ని చైర్ కింద ...