Wednesday, November 25

Tag: current affairs october 2020

2nd OCT CA QUIZ

2nd OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
01) భారత నౌకాదళానికి విశేషంగా సేవలు అందించి ప్రస్తుతం విశ్రాంతి పొందుతున్న విమాన వాహక నౌక విరాట్ ను మ్యూజియంగా మార్చేందుకు ఎన్నికోట్ల రూపాయలకు అమ్మాలని దాన్ని రూ.38.54 కోట్లకి దక్కించుకున్న శ్రీరామ్ గ్రూప్ నిర్ణయించింది ? A) రూ.125 కోట్లు B) రూ.50 కోట్లు C) రూ.40 కోట్లు D) రూ.100 కోట్లు Ans: D 02) 5-10 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల యుద్ధట్యాంకులను ధ్వంసంచేసే లేజర్ గైడెడ్ క్షిపణి ( ATGM) ను భారత్ విజయవంతంగా ఎక్కడ పరీక్షించింది ? A) బాలసోర్ ( ఒడిశా) B) శ్రీహరి కోట ( ఆంద్రప్రదేశ్) C) అహ్మద్ నగర్ ( మహారాష్ట్ర) D) హైదరాబాద్ (తెలంగాణ) ANS: C 03) మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆయనకు ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో భజనను తాజాగా ఏ భాషలో విడుదల చేశారు ? A) అస్సోమీ B)కశ్మీరీ C) మణిపురి D) బోజ్ పురి For more Current affairs Quiz : please download Telangan
1st OCT CA QUIZ

1st OCT CA QUIZ

Current Affairs, Current Affairs Today, Latest News, October Current Affairs
01)  డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలకు అదనపు భద్రత కల్పిస్తూ విదేశాల్లో వీటిని వాడేందుకు తప్పకుండా బ్యాంకు అనుమతి ఉండేలా తెచ్చిన కొత్త నిబంధనలను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ? A) 2020 అక్టోబర్ 1   (B)  2020 అక్టోబర్ 2  (C)  2020 నవంబర్ 30    (D) 2020 ఆగస్ట్ 15 Ans: A 02) కరోనా పరిస్థితులు సహకరిస్తే 2020 నవంబర్ 4 నుంచి 9 దాకా మహిళా క్రికెటర్లతో IPL ను ఎక్కడ నిర్వహించాలని భావిస్తున్నారు ? A) న్యూఢిల్లీ    (B) బెంగళూరు    (C)  UAE    (D) ఆస్ట్రేలియా Ans: B 03) 2020 సెప్టెంబర్ 30 నాడు ఒడిశాలోని బాలేశ్వర్ లో దేశీయంగా రూపొందించిన మిసైల్ బూస్టర్లు, ఎయిర్ ఫ్రేమ్ సెక్షన్లతో పాటు మరికొన్ని సబ్ సిస్టమ్ లను చేర్చి ప్రయోగించిన బ్రహ్మోస్ సక్సెస్ అయింది. దీన్ని దేశీయంగా తయారు చేసిన సంస్థ ఏది ? A) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO) B) ఇండియన్ స్పేస్ రీసెర్చ