Tuesday, February 18

Tag: court exams

సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ రిలీజ్

సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ రిలీజ్

Latest News, Latest Notifications
తెలంగాణ రాష్ట్రంలోని సబార్డినేట్ కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు ఆన్ లైన్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ ను హైకోర్టు వర్గాలు రిలీజ్ చేశాయి. నవంబర్ 4 నుంచి కోర్టు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆఫీస్ సబార్డినేట్స్, జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులు, కాపీయిస్టులు, స్టెనో గ్రాఫర్స్ కోసం ఈ ఆన్ లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. హాల్ టిక్కెట్స్ ను 23 అక్టోబర్ 2019 నుంచి తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ కింది లింక్స్ ను క్లిక్ చేయండిః COURT EXAMS SCHEDULE కోర్టు ఎగ్జామ్స్ కి Telangana Exams.com వెబ్ సైట్ ద్వారా మాక్ టెస్టులు/గ్రాండ్ టెస్టులు రాయాలుకునే వారు ఈ కింది లింకులో వివరాలు ఉన్నాయి. చూడగలరు. ( మొత్తం 20 గ్రాండ్ టెస్టుల్లో ఇప్పటికే 14 పూర్తయ్యాయి. ఇవి కాకుండ
కోర్ట్ ఎగ్జామ్స్ లో వచ్చే లెసన్స్ ఏంటి ? ఏవి ప్రిపేర్ అవ్వాలి ?

కోర్ట్ ఎగ్జామ్స్ లో వచ్చే లెసన్స్ ఏంటి ? ఏవి ప్రిపేర్ అవ్వాలి ?

Latest News, Latest Notifications, Preparation Plan, Videos
కోర్టు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మరో వీడియో క్లాస్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. గతంలో మన తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ నుంచి ... మీరు ఈ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి... ఏయే సిలబస్ ఉండొచ్చో వివరించాం.  ఆ సిలబస్ లో కూడా టాపిక్స్ ఎలా ఉండే అవకాశం ఉందో ఈ క్లాసులో వివరించాను.  మీరు చూడటంతో పాటు మీ స్నేహితులు, బంధవులకు ఇతర ఎడ్యుకేషన్, జాబ్స్, కరెంట్ ఎఫైర్స్ గ్రూపుల్లో ఈ  వీడియో లింకును ఫార్వార్డ్ చేయండి. ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుంది. ఎవరైనా ... కోర్టు ఎగ్జామ్స్ 20 గ్రాండ్ టెస్టులు రాయాలనుకుంటే... ఈ కింది లింక్ లో వివరాలు ఉన్నాయి. క్లిక్ చేయండి.  20 గ్రాండ్ టెస్టులు - కోర్టు ఎగ్జామ్స్   https://www.youtube.com/watch?v=FsAIh8AwyUg