నక్సలైట్ ఉద్యమం – వ్యాప్తి, రైతాంగ, గిరిజన పోరాటాలు
1) నక్సలైట్ ఉద్యమం ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది?
జ) 1967 పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ లోని నక్సల్ బరి ప్రాంతం.
2) విప్లవ పోరాటం ద్వారా ఆర్దిక, సాంఘిక సమానత్వాన్ని సాధించాలని మొదటగా పిలుపు ఇచ్చిందెవరు ?
జ) కార్ల్ మార్క్స్.
3) బోల్ష్విక్ విప్లవాన్ని చేపట్టినవారెవరు?
జ) లెనిన్.
4) లెనిన్ ఏ సంస్దను ఏర్పాటు చేశారు?
జ) కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్.
5) కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సంస్థలో చేరిన భారతీయ సభ్యుడెవరు?
జ) MN రాయ్.
6) భారతదేశంలో కమ్యూనిస్టు భావాలు ఎవరు ఏ పత్రిక ద్వారా తెలియజేశారు?
జ) S.A.డాంగే... ది సోషలిస్టు పత్రిక ద్వారా
7) CPI మొదటి కార్యదర్శి ఎవరు?
జ) సత్య భక్త.
8) భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీపై ఎప్పుడు నిషేదం విధించారు?
జ) 1934.
9) ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ఎవరి నాయకత్వంలో ఎప్పుడు ఏర్పడింది?
జ) 1936 పుచ్చలపల్లి సుందరయ్య.
10) కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎప్పడు ఎత్తివేశారు ...