1952 గైర్ ముల్కీ ఉద్యమం
1) గైర్ ముల్కీ ఉద్యమానికి నాంది పలికిన ప్రాంతం ఏది?
జ) వరంగల్.
2) 1952 జులైలో వరంగల్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల యాక్షన్ కమిటీకి కన్వీనర్ ఎవరు ?
జ) బుచ్చయ్య
3) వరంగల్ లో ముల్కీ ఉద్యమం మొదలయ్యే టైమ్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నది ఎవరు ?
జ: గోవిందరావు దేశ్ పాండే
4) 1952 ఆగస్టు 24న గైర్ ముల్కీలకు వ్యతిరేకంగా విద్యార్దులు ఎక్కడ బహిరంగ సభ నిర్వహించారు ?
జ) బొల్లారం.
5) సిటీ కాలేజ్ దగ్గర జరిగిన ఊరేగింపులో విద్యార్దులు ఏమని నినాదాలు చేశారు?
జ) ఇడ్లీ సాంబార్ గో బ్యాక్.... గైర్ ముల్కీ గో బ్యాక్.
6) సిటీ కాలేజ్ దగ్గర కాల్పులు ఎప్పుడు జరిగాయి ?
జ: 1952 సెప్టెంబర్ 3న
7) కాల్పులకు అనుమతి ఇచ్చిన నగర మేజిస్ట్ర్రేట్ ఎవరు?
జ) అబ్దుల్ బషీర్.
8) సిటీ కాలేజ్ దగ్గర పోలీసులు ఎన్ని రౌండ్స్ కాల్పులు జరిపారు ?
జ: 12 రౌండ్స్
9) సిటీ కాలేజ్ తర్వాత మరోచోట ఎక్కడ కాల్పులు జరిగాయి ?
జ: మదీనా హోటల...