Sunday, January 17
Shadow

Tag: chsl

ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Breaking News, Latest News, Latest Notificataions
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్  ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.   కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో LDC, JSA ( Junior Secretariat Asst), DEO(Data Entry Operator) లాంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేస్తారు. ఎన్ని పోస్టులు ? ఈ ఏడాది పోస్టుల సంఖ్య ప్రకటించలేదు.  అయితే గత ఏడాది 4,893 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి... ఈసారి కూడా 4 వేల నుంచి 5 వేల పోస్టుల దాకా ఖాళీలు ఉండే అవకాశముంది. అర్హతలు: LDC/JSA/PA/SA/DEO పోస్టులకు ఏదైనా గ్రూప్ తో ఇంటర్ /తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకి మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ గా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు : 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి (02.01.1994 లోపు పుట్టి ఉండరాదు 01.01...