Monday, January 25
Shadow

Tag: chief justice of India

సుప్రీంకోర్టు

ఇండియన్ పాలిటీ - న్యాయ వ్య‌వ‌స్థ
1) భారత అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ఏ అధికరణం ప్రకారం ఏర్పడింది ? జ: 124వ అధికరణ 2) సుప్రీంకోర్టు నిర్మాణం, పని చేయు విధానం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు ? జ: అమెరికా నుంచి 3) రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి 1774లో మనదేశంలో మొదటిసారి సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్సాటుచేశారు? జ: కలకత్తాలో 4) ఏ చట్టం ద్వారా సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా మార్చారు ? జ: 1935 భారత ప్రభుత్వ చట్టం (నోట్: రాజ్యాంగం అమలులోకి వచ్చాక ఫెడరల్ కోర్టును తిరిగి యస్.సి.గా మార్చారు ) 5) సుప్రీంకోర్టు .మన దేశంలో స్వయంప్రతిపత్తి కలిగిన అత్యున్నత న్యాయస్ధానంగా పనిచేయుటకు గల కారణాలేవి ? జ: ఎ.భారత్ సమాఖ్య విధానం అనుసరించడం బి.ప్రాధమిక హక్కుల సంరక్షకులుగా వ్యవహరించడం సి.భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం డి.రాజ్యాంగాధిక్యతను కాపాడటం ఇ.రాజ్యాంగానికి అర్ధ వివరణ ఇవ్వడం. 6) సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియ...