Thursday, January 21
Shadow

Tag: Chenetha

చేనేత కార్మికుల సంక్షేమం

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) చేనేత కార్మికులకు నెలకు ఎంత మొత్తానికి తగ్గకుండా వేతనం ఇచ్చేలా పవర్ లూమ్ యాజమాన్యాలను ప్రభుత్వం ఒప్పించింది ? జ: రూ.15 వేలు 2) తెలంగాణా ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్ లో ఎంత కేటాయించారు ? జ: రూ. 1200 కోట్లు 3) తెలంగాణా ప్రభుత్వం టెక్స్ టైల్స్ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణియించారు ? జ: వరంగల్, సిరిసిల్లల్లో అపరెల్ పార్కులు 4) ప్రభుత్వం తరపున జరిపే వస్త్రాల కొనుగోళ్ల ఆర్డర్లను ఏ సొసైటీలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: చేనేత, మరమగ్గాల సొసైటీలు 5) చేనేత కార్మికులను ఆదుకునేందుకు నేతన్నకు చేయూత పథకాన్ని ఎవరు ప్రారంభించారు ? జ: రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ 6) నేతన్నకు చేయూత పథకం ఎక్కడ ప్రారంభమైంది ? జ: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో 7) నేతన్నకు చేయూత పథకం కింద ఎన్నేళ్ళు నిండిన వారికి అర్హత ఉంది ? జ: 18యేళ్ళు 8) నేతన్నకు ...