Tuesday, January 26
Shadow

Tag: CENTRAL GOVERNMENT SCHEMES

DPT-17- కేంద్ర ప్రభుత్వ విధానాలు, పథకాలు-25QNS

DAILY QUIZ
1) పంచాయతీ రాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం, గ్రామీణాభివృద్ధి, రైతుల ప్రగతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు కేంద్రం ప్రారంభించిన ప్రచారోద్యమం ఏది ? ఎ) గ్రామ్ ఉదయ్ సే ఉదయ్ అభియాన్ బి) గ్రామ కిసాన్ సభ సి) అంబేద్కర్ రోజ్ గార్ యోజన డి) ఏదీ కాదు 2) ముస్లిం మైనార్టీల మహిళలకు సాధికారికతకు ఉద్దేశించిన పథకం ఏది ? ఎ) నయా మంజిల్ బి) ఉస్తాద్ సి) తేజస్వినీ డి) నయీ రోషిణీ 3) ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిడ్స్ వ్యాప్తిని నిరోధించడానికి 2016 ఫిబ్రవరి 5న ప్రారంభించిన పథకం ఏది ? ఎ) ప్రాజెక్ట్ ఎయిడ్స్ బి) ప్రాజెక్ట్ సన్ రైజ్ సి) ప్రాజెక్ట్ HIV డి) ఏదీ కాదు 4) కౌమార బాలికల సంక్షేమం, ఉద్యోగ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం ప్రారంభించిన పథకం ఏది ? ఎ) ఏక్ భారత్ బి) సుకన్య పథకం సి) తేజస్విని డి) రోషిణి 5) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం యొక్క థీమ్ ఏంటి ? ఎ) ఒక దేశం - ఒకే పన్ను బి...