Sunday, October 14
Log In

Tag: cdpo

CDPO/APCDPO అభ్యర్థుల జాబితా రిలీజ్

CDPO/APCDPO అభ్యర్థుల జాబితా రిలీజ్

Latest News, Latest Notifications
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ /అడిషినల్ చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను TSPSC విడుదల చేసింది. మొత్తం 68 పోస్టులకు 1:2 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ధృవపత్రాలను ఈనెల 9 నుంచి సాంకేతిక విద్యా భవన్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ నందు ఉదయం 10 గంటల నుంచి వెరిఫై చేస్తారు. పూర్తి వివరాలు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు ఎంపికైన వారి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి CDPO_VERIFICATION_RESULTS