Monday, January 18
Shadow

Tag: British Residency

హైదరాబాద్ లో వారసత్వ ప్రదేశాలు

తెలంగాణ స‌మాజం, వార‌స‌త్వం
1) చౌమహల్లా ప్యాలెస్ : ఎవరి నివాస భవనం? జ: హైదరాబాద్ నిజాం నవాబు 2) చౌమహల్లా ప్యాలెస్ ను ఎవరు నిర్మించారు? జ: 1750లో సలజత్ నిర్మాణం ప్రారంభించగా ఐదో అఫ్జలుద్దౌలా పూర్తి చేసారు 3) చైమహల్లా ప్యాలెస్ ప్రాంగణాల విస్తీర్ణం ఎంత? జ: 45 ఎకరాలు, ప్రస్తుతం 12 ఎకరాలు మాత్రమే మిగిలింది 4) కిల్వత్ ముబారక్ (దర్బార్ హాల్): ఇక్కడ ఎవరి సింహాసనముండేది? జ: అసఫ్ జాహీల 5) దర్బార్ హాల్ లో ఏ దేశానికి చెందిన షాండియర్లను ఇటీవల అమర్చారు? జ: బెల్జియంకి చెందిన 19 షాండియర్లు 6) క్లాక్ టవర్ : దీనిని ఏమని పిలుస్తారు? జ: కిల్వత్ క్లాక్ 7) క్లాక్ టవర్ లో గడియారం ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తోంది ? జ: 250 సం.లు 8) చార్మినార్ కట్టడం ఎత్తు ఎంత? జ: 180 అడుగులు 9) చార్మినార్ ఎవరు నిర్మించారు? జ: 1691లో సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్ షా 10) చార్మినార్ ను దేని నివారణకు సూచనగా నిర్మించారు ? జ:ప్లేగు వ్యాధి నివారణకు 11...