Thursday, January 21
Shadow

Tag: Andariki Angalam

DAY 11 (SPOKEN ENGLISH)

Spoken English
ఈ రోజు హోంవర్క్ కంప్లీట్ చేయగలరు...                                                                HOME WORK                                                        (For spoken practice) You conduct exams మీరు ‘E’ ‘C’ చేస్తారు. They follow rules వారు 'R' 'F' అవుతారు. I help Ravi నేను 'R' కి 'H' చేస్తాను. She deposits money ఆమె "M' 'D' చేస్తుంది. He creates problems అతను ‘P’ ‘C’ చేస్తాడు. We learn new things మేము 'N' 'T' నేర్చుకుంటాము. Manager sanctions captain ‘M’ ‘L’ ‘S’ చేస్తాడు. Players support captain 'P' ‘C’ ని ‘S’ చేస్తారు. He asks doubts అతను ‘D’ అడుగుతాడు. They solve this problem వారు ఈ 'P' ని ‘S' చేస్తారు. I encourage students నేను ‘S’ ని ‘E’ చేస్తాను. Workers demand salary ‘W’ ‘S’ ‘D’ చేస్తారు. Exams ...

DAY 10 (SPOKEN ENGLISH )

Spoken English
జవహర్ లాల్  నెహ్రూ భారతదేశపు మొట్టమొదటి ప్రధాని. ఆయన 1889 లో అలహాబాద్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ లాయరు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి "లా" చదివారు. కాని ఆయన లాయరు కాలేదు. ఆయన భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఆయన చాలాసారు జైలుకి వెళ్ళాడు. ఆయన జైల్లో ఉండే చాలా బుక్స్ రాసాడు. ఆయన చాలా ధనవంతుడు. కానీ దేశంకోసం చాలా త్యాగం చేశాడు. స్వాతంత్ర్యం తరువాత ఆయనే మన మొదటి ప్రధానమంత్రి. ఆయన 1964 వరకు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన పాలనలో ఇండియా చాలా అభివృద్ధి చెందింది. నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ ఆమె కూడా తరువాత ప్రధానమంత్రి అయింది. Write down the above passage into English Passive voice యొక్క ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసుకుంటూ ముందుకి వెళదాం. Official reports, Government GO’s, Orders, Certificates మొదలైన వాటిలోనే కాక News papers, Text ...

DAY 9 ( SPOKEN ENGLISH )

Spoken English
ఈ రోజు ఇవ్వబోయే Worksheet లో ఉన్న Active Voice sentences ను ఇచ్చిన directions ప్రకారం different tenses లోకి మార్చండి. బహుశా కొంచం కష్టపడి నిన్నటి Active Voice మరియు Passive Voice Homework చేసి ఉంటారు. Home work తెలుగులో రాసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. Passive voice లో రాసిన తెలుగుని మనం వాడం కదా అనే అనుమానం రావచ్చు. కచ్చితంగా మనం వాడుతూనే ఉన్నాం. సందేహమే లేదు. కాకపోతే వాడే విధానంలోనే కొంచెం తేడా ఉంది. అదెలాగో ఉదాహరణతో వివరంగా తెలుసుకుందాం. Ex:-  మా father నిన్న transfer అయ్యారు. నిన్న గ్లాసు పగిలింది. రేపు ఈ Work complete కావచ్చు. Letters  ఇంతకుముందే Post అయ్యాయి. పై Sentences చూడగానే సాధారణంగా మనం ఇలా రాసే అవకాశం ఉంది. II (1) Simple Past tense - - My father transferred yesterday (Wrong) II (1) Simple Past tense --  Glass broke yesterday (Wrong) May > T...

DAY -3 – VERBని ఎప్పుడు ఎలా వాడాలి ?

Spoken English
DAY -3 ( HOME WORK CONTINUE) అంతకుముందు జరిగిన పనులు ? అప్పుడే జరిగిన పనులు ? చేయకూడని పనులకు ఏం ఉపయోగించాలి ? గతంలో అంతకుముందే జరిగిన పనులకు II (3) ను ఉపయోగించాలి 1 నిన్న 5 PM కంటే ముందే నేను బస్టాండుకు చేరుకున్నాను. 2 నేను వెళ్ళేసరికి వాళ్ళు లంచ్ మొదలుపెట్టారు 3 ఆమె నన్ను కలిశాకే, నీ దగ్గరకు వచ్చింది 4 108 వచ్చే సరికి అతను చనిపోయాడు 5 సచిన్ క్రీజులోకి రాకముందే ధోనీ సెంచరీ చేశాడు 6 నేను స్టేషన్ కి వెళ్ళేసరికి Train వెళ్ళిపోయంది 7 ఆమె డిగ్రీ కంటే ముందే కంప్యూటర్స్ నేర్చుకుంది 8 నిన్నఉదయం నీ కంటే ముందే నేను మేనేజర్ ను కలిశాను 9 శ్రావణి రాజీనామా చేయడం కంటే ముందు, భాస్కర్ ఆ జాబ్ కోసం అప్లయ్ చేశాడు 10 చిరంజీవి రాజకీయాల్లోకి రావడం కంటే ముందే జీవిత, రాజశేఖర్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. 11 అంతకుముందే ఇంజనీర్ ఇంటి ప్ల...