Monday, January 25
Shadow

Tag: 1935 Indian Act

1935 భారత ప్రభుత్వ చట్టం

ఇండియన్ పాలిటీ - రాజ్యాంగం
1) భారత రాజ్యాంగ నిర్మాణానికి చాలా ముఖ్యమైన చట్టంగా దేన్ని చెబుతారు ? జ: 1935 భారత ప్రభుత్వ చట్టం 2) బ్రిటీష్ పార్లమెంట్ చరిత్రలో ఆమోదించిన అతి పెద్ద చట్టంగా 1935 భారత ప్రభుత్వ చట్టం చెబుతారు. ఎందుకు ? జ: ఇందులో 321 నిబంధనలు, 10 షెడ్యూల్, 14 భాగాలు ఉన్నాయి. 3) రాజ్యాంగ నిర్మాతలు 70శాతానికి పైగా అంశాలను అంటే 247 అంశాలను ఏ చట్టం నుంచే స్వీకరించారు ? జ: 1935 భారత ప్రభుత్వ చట్టం 4) ఏ చట్టాన్ని భారత రాజ్యాంగానికి నకలు (జిరాక్స్ కాపీ) లాంటిదని చెబుతారు ? జ: 1935 భారత ప్రభుత్వ చట్టం 5) 1935 భారత ప్రభుత్వ చట్టంతో సుప్రీంకోర్టును ఎలా మార్చారు ? జ: ఫెడరల్ కోర్టుగా 6) రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు, భారత్ లో సమాఖ్య తరహా విధానం ఏ చట్టం ప్రకారం ఏర్పాటయ్యాయి ? జ: 1935 భారత ప్రభుత్వ చట్టం ( నోట్: సైమన్ కమిషన్ సిఫార్సులకనుగుణంగా ). 7) కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాగా అధికారాల విభజన, భారత్ నుంచి విభజ...