భారత రాజ్యాంగ పరిణామక్రమం (1773 రెగ్యులేటింగ్ చట్టం)
1) భారత్ లో ఈస్టిండియా కంపెనీ పాలన వ్యవహారాలను క్రమబద్దీకరణ చేయుటకు ప్రవేశపెట్టిన చట్టం ఏది ?
జ: 1773 రెగ్యులేటింగ్ చట్టం
2) 1773 రెగ్యులేటింగ్ చట్టంను ఎవరి ఆధ్వర్యంలోని పార్లమెంటరీ రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రవేశపెట్టారు ?
జ: లార్డ్ బుర్గోయిన్
3) 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఈస్టిండియా కంపెనీ వారు భారత్ లో ఏయే మూడు రాష్ట్రాలను స్వాధీనం చేసుకున్నారు ?
జ: మద్రాసు, ముంబై, బెంగాల్
4) భారత్ లో ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను క్రమబద్దీకరించేందుకు బ్రిటీష్ ప్రభుత్వం రూపొందించిన మొదటి చట్టం ఏది ?
జ: 1773 రెగ్యులేటింగ్ చట్టం
5) దేశంలో మొదటగా సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియంలో
6) సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
జ: సర్ ఎలిజా ఇంపీ
(నోట్: ఈయనతో పాటు ముగ్గురు న్యాయమూర్తులను నియమించారు)
7) 1774లోనే బెంగాల్ గవర్నర్... బెంగ...