భారత దేశ జాతీయోద్యమం
1) జాతీయ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైనది?
జ) 1885.
2) భారత జాతీయ ఉద్యమ పితామహుడు ఎవరు?
జ) గోపాలకృష్ణ గోఖలే.
3) నిర్బంధ ప్రాధమిక విద్యను డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు?
జ) గోఖలే
4) భారత దేశ మొదటి ఆర్దికవేత్త ఎవరు?
జ) దాదాబాయ్ నౌరోజి.
5) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ అనే పదాన్ని ఇచ్చినది ఎవరు?
జ) దాదాబాయ్ నౌరోజీ
6) నేషనల్ లిబరల్ పార్టీని స్థాపించినది ఎవరు?
జ) సురేంద్రనాధ్ బెనర్జీ
7) భారతదేశానికి మొట్టమొదటి విద్యామంత్రి ఎవరు?
జ) మౌలానా అజాద్.
8) గాంధీజీ దక్షిణాఫ్రికా ఎప్పుడు వెళ్లారు?
జ) 1893.
9) అతివాదనాయకులు భారతదేశంలో మొదటగా చేపట్టిన ఉద్యమం ఏమిటి?
జ) వందేమాతర ఉద్యమం.
10) వందేమాతర ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది ?
జ) 1905లో బెంగాల్ విభజన కారణంగా.
11) ఆంద్రాలో వందేమాతర ఉద్యమాన్ని విస్తరించినవారు ఎవరు?
జ) బిపిన్ చంద్రపాల్
12) జనగణమన గీతాన్ని రచించినది ఎవరు?
జ) రవీంద్రనాధ్ ఠా...