Monday, January 25
Shadow

Tag: స్పోకెన్ ఇంగ్లీష్

DAY-23:  WORKSHEET ALL – 4,5 (ANS)

Spoken English
1) నేను Regular గా 6 “O” clock కి లేస్తాను. Ans:  I wake up at 6 O'clock regularly. 2) మా Father sweets like చేయరు. Ans: My father doesn't like sweets 3) మా Mother daily ఇల్లు clean చేస్తుంది. Ans: My mother cleans house daily. 4) మా Brother regular గా News paper చదువుతాడు. Ans: My brother reads newspaper regularly 5) నేను Chess ఆడను. Ans: I don't play chess. 6) ఇప్పుడు వర్షం కురుస్తూ ఉంది. Ans: It is raining now 7) మా Friends cinema కి వెళ్తూ ఉన్నారు. Ans: My friends are going to movie 8) C.M. ఆ Meeting లో participate చేస్తూ ఉన్నారు. Ans: C.M. is participating in the meeting 9) నువ్వు ఇప్పుడు H.W. రాస్తూ ఉన్నావా ? Ans : Are you writing H.W. now? 10) Seetha ఇప్పుడు T.V. చూస్తూ ఉందా ? Ans: Is Seetha watching T.V. now? 11) Principal...

DAY 3 SPOKEN ENGLISH

Spoken English
“SHOULD NOT” చేయకూడని పనులకు “Should not “ ను ఉపయోగించాలి. మనం time waste చేయకూడదు. V1                V2               V3 Waste            Wasted          Wasted  Note :- ఎప్పుడూ V1 ని ఉపయోగించాలి Ans: We should not waste time మీరు లోనికి రాకూడదు V1                V2                V3 Come            Came            Come Ans:- You should not come inside రా తిన ఎక్క దిగ              కూడదు నవ్వ కూర్చో లేవ ఆడ పై ఉదాహరణను గమనించినట్లయితే ‘కూడదు’ అని పూర్తయ్యే ఏ Sentence అయినా ‘Should not’ తో ప్రారంభం కావాలి అని తెలుస్తుంది. సాధారణంగా: Telugu Sentence  లో Meaning endingలో ఉంటుంది. English Sentence లో Meaning Beginning లో ఉంటుంది. మనం ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. V1                          V2             ...

DAY -2 – SPOKEN ENGLISH

Spoken English
Congratulations !    చాలా కష్టపడి Home work రాసి ఉంటారని అనుకుంటున్నాం.  మొదట్లో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది.  కాని ఒక్కసారి అర్థం చేసుకోగానే చాలా విషయాలు మనకు తెలుస్తాయి.  ఇప్పుడు కింద కొన్ని Telugu Sentences ఇవ్వబడ్డాయి. వాటిని English లోకి Translate చేయడానికి ప్రయత్నం చేయండి. వారు ఇప్పుడు Exam రాస్తూ ఉన్నారు. రాస్తూ ఉండటమంటే verb ఏమిటో తెలుసా...... V1                                   V2                               V3 Write                           Wrote                        Written అలా ప్రతీ Action కి Verb ఉంటుంది.  ఆ Verb ని మాత్రమే కాకుండా దాని యొక్క మూడు రూపాలను మనం తెలుసుకోవాలి.  అందుకే మనకు నిత్య జీవితంలో ఉపయోగపడే 300 Verbs వాటి మూడు రూపాలను ప్రత్యేకంగా ఇస్తున్నాము. ఖచ్చితంగా ప్రతీ sentence ఏదో ఒక tense లో ఉండాలి. I              -           ...