సైన్స్ అండ్ టెక్నాలజీ అదనపు సమాచారం
1) మెదడులోని కణాలను దేని ద్వారా గుర్తిస్తారు?
జ: రేడియో ఫాస్పరస్
2) తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్న సోలార్ లాంతర్లు ఏమిటి?
జ: చంద్రకాంత్.
3) ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బాయిలర్ ఎక్కడ ఉంది?
జ: తిరుమల
4) ఏక సూపర్ కంప్యూటర్ను తయారు చేసింది ఎవరు?
జ: టాటా గ్రూప్.
5) చంద్రయాన్-2ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగిస్తారు?
జ: GSLV MK-2.
6) చంద్రయాన్ -1 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసినది ఎవరు?
జ: డాక్టర్ అన్నాదురై.
7) నేషనల్ బెలూన్ లాంచింగ్ ఎక్కడ ఉంది?
జ: హైదరాబాద్.
8) మంగళయాన్ తర్వాత ఇస్రో ఏ గ్రహాలపై ప్రయోగాలు చేస్తోంది?
జ: శుక్రుడు
9) నాసా-ఇస్రో సంయుక్తంగా ప్రయోగిస్తున్న రాడార్ ఏమిటి?
జ: నిసార్.
10) రోహిణి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహన నౌక ఏది?
జ: GSLV-3.
11) భాస్కర-2 అనేది?
జ: రియోట్ సెన్సింగ్ శాటిలైట్.
12) నానోటెక్నాలజీకి సంబంధించిన ఇంజన్స్ ఆఫ్ క్రియేషన్ అనే బుక్ రాసిందె...