Wednesday, January 27
Shadow

Tag: శ్రీకృష్ణ దేవరాయులు

బహమనీ, విజయనగర, దక్కన్ సామ్రాజ్యాలు

ఇండియన్ హిస్టరీ - మధ్యయుగం
1) బహమనీ వంశాన్ని ఎవరు స్థాపించారు? జ) అల్లావుద్దీన్ బహమన్ షా. 2) బహమనీ వంశంలో గొప్పవాడు ఎవరు? జ) ఫిరోజ్ షా బహమనీ. 3) గోల్కొండ కోటను ఎవరు నిర్మించారు? జ) సుల్తాన్ కులీ కుతుబ్ షా. 4) హైదరాబాద్, చార్మినార్ ను ఎవరు నిర్మించారు? జ) మహ్మద్ కులీ కుతుబ్ షా. 5) గోల్కొండను ఎవరు ఆక్రమించారు? జ) ఔరంగజేబు 6) విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? జ) హరి హరరాయలు, బుక్కరాయలు. 7) కాకతీయుల సామంతులు ఎవరు? జ) హరిహరరాయలు, బుక్కరాయలు. 8) విజయనగరం కాలంలో అతి ముఖ్యమైన బంగారు నాణెం ఏది? జ) వరహాలు 9) విజయనగరం కాలంలో ఏ మతం ఎక్కువగా వ్యాప్తి చెందింది? జ) వైష్ణవమతం. 10) లేపాక్షి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? జ) బుక్కరాయ 1 11) మొదటి దేవరాయులు కాలంలో విజయనగర సమ్రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు ? జ: నికోలా డి కాంటి 12) మొదటి హరహర రాయుల కాలం నాటి విజయనగర సామ్రాజ్య విశేషాలు తెలియజేసిన ఆ...