మౌర్య అనంతర యుగం
1) శుంగ వంశ స్దాపకుడు ఎవరు?
జ) పుష్యమిత్ర శుంగుడు.
2) ఇండో గ్రీకుల్లో మొదటి దండయాత్రికుడు ఎవరు?
జ) డెమిట్రియస్.
3) భారత్ లో మొదట బంగారు నాణేలను ఎవరు ప్రవేశపెట్టారు?
జ) ఇండో గ్రీకులు.
4) శకుల్లో అతి గొప్పవాడు ఎవరు?
జ) రుద్ర దామనుడు.
5) భారత్ లో మొదటి సంస్కృత శాసనం ఏది ?
జ) జునాగఢ్
6) కుషాణుల్లో గొప్పవాడు ఎవరు?
జ) కనిష్కుడు.
7) కనిష్కుని బిరుదులు ఏమిటి?
జ) దేవపుత్ర ,సీజర్, మహారాజ, మహారాజాధిరాజ.
8) చరకుడు ఏ పుస్తకాన్ని రచించాడు ?
జ) చరక సంహిత (ఆయుర్వేద గ్రంథం)
9) ఏ పుస్తకంలో అనేక సర్జరీల గురించి పేర్కొన్నారు?
జ) సుశ్రిత సంహిత
10) గాంధార శిల్పకళ ఏ కాలం నుంచి ప్రారంభమైనది?
జ) ఇండో గ్రీకుల కాలం
11) కనిష్కుడు ఎవరి చేతిలో ఓడిపోయాడు?
జ) పాంచియాగో.
12) కళింగ రాజ్యాన్ని స్థాపించినవారు ఎవరు?
జ) .మహా మేఘవర్మ.
13) చోళ రాజుల్లో గొప్పవాడు ఎవరు?
జ) కరికాల చోళుడు.
14) శకుల రెండో రా...