Tuesday, January 19
Shadow

Tag: వేములవాడ చాళిక్యులు

వేములవాడ చాళుక్యులు

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం
1) వేములవాడ చాళుక్య వంశ స్థాపకుడు ఎవరు? జ: వినయాదిత్య యుద్ధ మల్లుడు 2) రెండో అరికేసరి పంపకవికి ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు? జ: ధర్మపురి 3) వేములవాడలోని బద్దెగేశ్వరాలయాన్ని నిర్మించినదెవరు? జ: బద్దెగ 4) కొల్లిపర్ల శాసనం ప్రకారం సద్యో శివాచార్యుడికి మొదట అరికేసరి ఏ ప్రాంతాన్ని దానంగా ఇచ్చాడు? జ: బెల్గోర 5) కొల్లిపర్ల శాసనం ప్రకారం వేములవాడ చాళుక్య వంశ మూలపురుషుడు ఎవరు? జ: సత్యాశ్రయ రణ విక్రముడు 6) మొదటి అరికేసరి బిరుదులు ఏంటి? జ: సమస్త లోకాశ్రయ, త్రిభువనమల్ల రాజాది నేత్ర, సమస్రనామ 7) రాష్ట్రకూటులకు తెలంగాణ ప్రాంతంలో సామంతులు ఎవరు? జ: వేములవాడ చాళుక్యులు 8) యుద్ధమల్లుడి రాజధాని ఏది? జ: ఇందూరు 9) సాలద గండ అంటే ఏమిటి? జ: నల్లభై రెండు యుద్ధాల వీరుడు 10) కందూరు చోడవంశ రాజధాని ఏది? జ: పానగల్లు(నల్గొండ) 11) వేములవాడ చాళుక్య వంశంలో గొప్పరాజు ఎవరు? జ: రెండో అరికేసరి 12) తెలంగాణల...