Wednesday, January 20
Shadow

Tag: వేదాలు

తొలి వేద, మలి వేద కాలం

ఇండియన్ హిస్టరీ - ప్రాచీనం
1) తొలివేదకాలంలో గ్రామాధిపతిని ఏమని పిలిచేవారు ? జ: గ్రామణి 2) తొలివేద కాలంలో రాజుకి సలహా ఇచ్చేవి ఏవి ? జ: సభ, సమితి ( ఇవి కాకుండా గణ, విధాత కూడా ఉండేవి) 3) గణ నాయకుడిని ఏమని పిలిచే వారు ? జ: రాజన్, సామ్రాట్ 4)తొలి వేద కాలంలో సంగిహిత్రి అంటే ఎవరు ? జ: కోశాధికారి 5) తొలి వేద కాలంలో పన్నులు వసూలు చేసే అధికారిని ఏమనేవారు ? జ: భాగదుగ 6) ఆర్యులకు ఇష్టమైన పానీయం ఏది ? జ: సోమ 7) ఆర్యులు మెడలో ధరించే బంగారు నగను ఏమంటారు ? జ: నిష్క 8) తొలి వేద కాలంలో విద్యావంతులైన స్త్రీలు ఎవరు ? జ: లోపాముద్ర, ఘోష, అపాల, విశ్వావర 9) తొలి వేద కాలలో వ్యవసాయదారుడిని ఏమని పిలిచేవారు ? జ: కృషివల 10) ఈ కాలంలో ఎంతమంది దేవతలు ఆరాధించేవారు ? జ: 33 మంది దేవతలు 11) తొలి వేద కాలంలో ఇంద్రుడికి ఏ స్థానం ఇచ్చారు ? జ: మొదటి స్థానం, యుద్ధ దేవుడు 12) వైద్యానికి అధిపతులు ఎవరు ? జ: అశ్వినీ దేవతలు 13) రుగ్వేద కా...