Monday, January 18
Shadow

Tag: విశాలాంధ్ర

విశాలాంధ్ర నినాదం- ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) విశాలాంధ్ర నినాదం వెనుక సామ్రాజ్యవాద తత్వం ఉన్నది అన్నది ఎవరు ? జ: జవహర్ లాల్ నెహ్రూ 2) విశాలాంద్ర్ర భావనను మొదట ఎవరు వ్యాస్తి చేశారు? జ) కమ్యూనిస్టులు 3) కమ్యూనిస్టులు ఏమని ప్రచారం చేశారు? జ) ఒకేజాతి, ఒకేభాష, ఒకేరాష్ట్ర్రం. 4) విశాలాంధ్ర పత్రికను ఎవరు ప్రచురించారు? జ) పుచ్చలపల్లి సుందరయ్య 5) వావిలాల గోపాలకృష్ణయ్య విశాలాంధ్ర పుస్తకాన్ని ఎప్పుడు రాశారు ? జ) 1940. 6) అయ్యదేవర కాళేశ్వరరావు 1949లో ఎక్కడ సభను నిర్వహించారు? జ) విజయవాడ 7) విశాలాంధ్ర మహాసభ మొదటిసారిగా ఎక్కడ ఎవరి అధ్యక్షతన జరిగింది? జ) వరంగల్, హయగ్రీవాచారి 8) అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ ను ఏమని కొట్టి పారవేశాడు? జ) లూజ్ టాక్ 9) తెలంగాణను ప్రత్యేక రాష్ట్ర్రంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేసిన వారెవరు? జ) కె.వి.రంగారెడ్డి, మర్రిచెన్నారెడ్డి. 10) విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసి...

1953 తెలంగాణ రాష్ట్రం – ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) కమ్యూనిస్టులు ఏ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు? జ) విశాలాంద్ర. 2) ఆంధ్రులు కంటే గొప్ప కవులు తెలంగాణలో ఉన్నారని అన్నవారు ఎవరు? జ) సురవరం ప్రతాపరెడ్డి 3) 350 మంది తెలంగాణ కవుల వివరాలతో ‘గోల్కొండ కవుల సంచిక‘ ను ప్రచురించనది ఎవరు ? జ: సురవరం ప్రతాపరెడ్డి 4) ఆంధ్ర రాష్ట్ర్రం ఎప్పుడు ఏర్పడింది? జ) 1953 అక్టోబర్ 1 5) విశాలాంధ్రను తిరస్కరిస్తూ, తెలంగాణ రాష్ట్ర్ర ఏర్పాటు భావనను మొదటగా తీసుకొచ్చింది ఎవరు? జ) కె.వి.రంగారెడ్డి ( తెలంగాణ పితామహుడు అంటారు) 6) 1938లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ఏ ఉద్యమం జరిగింది? జ) వందేమాతర ఉద్యమం. 7) వందే మాతరం ఉద్యమంలో పాల్గొని డిబార్ అయిన ఓయూ విద్యార్థులు మొదట ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ప్రయత్నించారు ? జ: ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖ పట్నం) 8) అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? జ) కట్టమంచి రామలింగారెడ్డి. 9) ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్...