Sunday, January 24
Shadow

Tag: విపత్తుల నిర్వహణ

DPT-32 పర్యావరణం, విపత్తుల నిర్వహణ

DAILY QUIZ
1) విపత్తు అనే మాట ఏ భాషా పదం ? ఎ) ఫ్రెంచ్ బి) లాటిన్ సి) అరబిక్ డి) గ్రీక్ 2) విపత్తుల తీవ్రతకు సాధారణంగా ఎలా లెక్కిస్తారు ? ఎ) గృహనష్టం బి) జంతునష్టం సి) ప్రాణనష్టం డి) ఆస్తినష్టం 3) జాతీయ విపత్తుల మేనేజ్ మెంట్ చట్టం 2005 వల్ల నియమించబడినది ? ఎ) ఎన్.ఐ.డి.ఎమ్ మరియు ఎన్.డి.ఆర్.ఎఫ్ బి) డిజాస్టరు (విపత్తు) రెస్ ఫాన్స్ ఫండ్ (DRF) సి) డిజాస్టరు మిటిగేషన్ ఫండ్ (DMP) డి) పైవన్నీ 4) జాతీయ విపత్తుల నిర్వహణ ఆథారిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు ? ఎ) హోంమంత్రి బి) ప్రధానమంత్రి సి) కాబినెట్ సెక్రటరీ డి) రాష్ట్రపతి 5) విపత్తులకు గురయ్యే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో ఎన్ని ? ఎ) 24 బి) 25 సి) 26 డి) 23 6) విపత్తు నిర్వహణపై అంతర్జాతీయంగా ఆన్ లైన్ కోర్సులు నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయం ఏది ? ఎ) కెప్లర్ విశ్వవిద్యాలయము బి) గ్రాండ్ కాన్యాన్ విశ్వవిద్యాలయము సి) వా...