Monday, January 25
Shadow

Tag: విపత్తులు

DPT-47 పర్యావరణ కాలుష్యం, విపత్తులు

DAILY QUIZ
1) కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుట వలన ఏ సమస్య వచ్చును ? ఎ) నీటి సమస్య బి) గ్లోబల్ వార్మింగ్ సి) ఎరువులు డి) ఏదీకాదు 2) బయోమ్ అనగా ఏమిటి ? ఎ) వృక్ష జంతు జాతులు ఉండే భాగం బి) భూమి ఉపరితల భాగం సి) భూమిపై గల నీరు డి) ప్రాణుల విసర్జన పదార్థాలు 3) కాలుష్యం అనగా అర్థం ఏమిటి ? ఎ) పర్యావరణానికి శాశ్వతమైన నష్టం కలిగించడం బి) పర్యావరణానికి తాత్కాలికమైన నష్టం కలిగించడం సి) కాలుష్యం కలుగజేసే పదార్థం డి) పైవన్నీ 4) విపత్తు తీవ్రత సాధారణంగా దేనిని బట్టి అంచనా వేస్తారు ? ఎ) ఆస్తి నష్టం బి) ప్రాణ లేక ఆస్తి నష్టాలు సి) ప్రాణ నష్టం డి) వైవేవీకావు 5) సహజ విపత్తులను ఎదుర్కొనడంలో ప్రాథమిక బాధ్యత దీనికి ఉంటుంది ? ఎ) రాష్ట్రం బి) జిల్లా పరిపాలన సి) కేంద్రం డి) స్థానిక ప్రభుత్వం 6) తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఎవరు ? ఎ) జూపల్లి కృష్ణారావు బి) కొప్పుల ఈశ్వర్ సి) జోగు ర...

విపత్తు నిర్వహణ – నివారణ

విప‌త్తుల నిర్వ‌హ‌ణ
1) విపత్తు అనే పదాన్ని ఇంగ్లీషులో Disaster అంటారు. ఈ పదం ఎందులో నుంచి పుట్టింది? జ: Disastre అనే ఫ్రెంచి పదం నుంచి 2) Disastre అనే ఫ్రెంచి పదానికి అర్థం ఏంటి ? జ: చెడు (Dis) నక్షత్రం (aster) : చెడు నక్షత్రం నోట్: ఇటలీలో disastro అని, గ్రీకులో dusastro 3) ‘‘సమాజపు సాధారణ నిర్మాణానికి మరియు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ, అకస్మాత్తుగా మరియు తీవ్రంగా సంభవించే ఆపదే విపత్తు’’ అని నిర్వచించింది ఎవరు ? జ: ఐక్యరాజ్య సమితి (UNO) 4) విపత్తు ఒక భయంకర పరిస్థితి. దీంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. మరియు పర్యావరణ స్థితి విచ్ఛిన్నం అవుతుంది. ప్రాణాలను రక్షించడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి అవసరమయ్యే అత్యవసర పరిణామమే విపత్తు’’ అన్న నిర్వచనం ఎవరిది ? జ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 5) 1999-2000ల మధ్య ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో విపత్తుల మరణాల శాతం ఎంత ? జ: 4 శాతం ...