Sunday, January 17
Shadow

Tag: వరదలు

విపత్తుల నివారణ చర్యలు

విప‌త్తుల నివార‌ణ చ‌ర్య‌లు
1) విపత్తులపై ప్రపంచదేశాలకు అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది ? జ: 1990-2000 దశాబ్దాన్ని 2) 1994లో ఎక్కడ నిర్వహించిన UNO సదస్సులో విపత్తులపై ఓ కార్యచరణ ప్రకటించారు ? జం జపాన్ లోని యొకహోవాలో 3) అంతర్జాతీయ జల చైతన్య దశాబ్దంగా ఎప్పుడు ప్రకటించారు ? జ: 2005-2015 4) జాతీయ విపత్తుల నిర్వహణ దినోత్సవం ఏది ? జ: అక్టోబర్ 29 5) అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నారు ? జ: అక్టోబర్ 13 6) మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విపత్తులకు లోనవుతున్నవి ? జ: 26 ప్రాంతాలు ( తెలంగాణతో కలిపి) 7) మన దేశంలో మొత్తం తీర రేఖ పొడవు (7516 కిమీ) విపత్తులకు లోనవుతున్న ప్రాంతం ఎంత? జం 5,700 కిమీ 8) విపత్తుల నిర్వహణ కోసం దేశంలో పనిచేస్తున్న అత్యున్నత అథారిటీ ఏది ? జ: నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్...