Thursday, January 21
Shadow

Tag: రేచర్ల పద్మనాయకులు

రేచర్ల పద్మనాయకులు

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం
1) రేచర్ల పద్మనాయకుల చరిత్రకు ప్రధాన ఆధారం? జ: వెలుగోటి వంశావళి 2) స్వతంత్ర పద్మనాయక రాజ్య స్థాపకుడు ఎవరు? జ: మొదటి సింగమ నాయకుడు 3) పద్మనాయక వంశ మూలపురుషుడు ఎవరు? జ: భేతాళరెడ్డి 4) రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చినవారు ఎవరు? జ: అనపోత నాయకుడు 5) పంచ పాండ్య దళ విభాళ అనే బిరుదు కలిగిన పద్మనాయకరాజు ఎవరు? జ: దాచా నాయకుడు 6) రేచర్ల పద్మనాయకుల తొలి రాజధాని ఏది? జ: ఆమనగల్లు 7) రేచర్ల వంశంలో సోమకుల పరశురామ అనే బిరుదు గల రాజు ఎవరు? జ: అనవోతా నాయకుడు 8) ఏ పద్మనాయక రాజు కాలంలో రెడ్డి-వెలమ సంఘర్షణ ప్రారంభమైనది? జ: అనవోతానాయకుడు 9) రఘువంశం, కుమారసంబవం, మేఘసందేశం, కిరాతార్జునీయం వ్యాఖ్యానం రాసిన మెదక్ జిల్లాకు చెందిన కవి ఎవరు ? జ: మల్లినాధసూరి 10) రాచకొండ దగ్గర నాగసముద్రం అనే చెరువును తవ్వించినవారు ఎవరు? జ: నాగాంబిక 11) రెండో సింగమనాయకుడి రచనలు ఏంటి? జ: రసవర్ణ సుధాకరం, సంగీ...