Friday, January 22
Shadow

Tag: రెండు గదుల ఇళ్ళ పథకం

డబుల్ బెడ్‌రూమ్‌

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) రాష్ట్రప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్‌ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది ? జ: 2015 అక్టోబర్ 22న 2) డబుల్ బెడ్‌రూమ్‌ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ శంఖుస్థాపన చేశారు ? జ: నల్గొండ జిల్లా సూర్యాపేట, మెదక్ జిల్లా ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాల్లో 3) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం కింద 2015-16 లో ఎన్ని ఇళ్ళు నిర్మించనున్నారు? జ: 60 వేల ఇళ్ళు 4) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం కింద 2016-17 బడ్జెట్ లో ఎన్ని ఇళ్ళు నిర్మించనున్నారు ? జ: 2 లక్షలు 5) ఒక్కో నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ? జ: 400 ఇళ్ళు 6) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఎంత శాతం ఇళ్ళు కేటాయిస్తారు ? జ: 50శాతం 7) డబుల్ బెడ్‌రూమ్‌ పథకంలో మైనార్టీలు, ఇతరులకు ఎంత శాతం ఇళ్ళు కేటాయిస్తారు ? జ: మైనార్టీలు 7 శాతం, 43 శాతం ఇతర అణగారిన వర్గాలకు 8) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ...