Tuesday, January 26
Shadow

Tag: రాష్ట్రపతి ఎన్నికలు

DPT-16 – PRESIDENT OF INDIA

DAILY QUIZ
1) భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాని వారు ఎవరు ? ఎ) పార్లమెంటు సభ్యులు బి) ఎమ్మెల్సీలు సి) ఎమ్మెల్యేలు డి) ఎవరూ కాదు 2) రాష్ట్రపతితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు ? ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి) ఉప రాష్ట్రపతి సి) లోక్ సభ స్పీకర్ డి) భారత అటార్నీ జనరల్ 3) రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలను పరిశీలించి, తగిన తీర్పులు ఇచ్చేది ఎవరు ? ఎ) ఎన్నికల సంఘ బి) పార్లమెంటు సి) సుప్రీంకోర్టు డి) ఎవరూ కాదు 4) రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈ కింది వాటిలో ఏ విధానం సరైనది ? ఎ) రహస్య బ్యాలెట్ ఓటింగ్ బి) నైష్పత్తిక బదిలీ చేసే పద్దతి సి) ఓటును బదిలీ చేసే పద్దతి డి) పైవన్నీ 5) భారత రాష్ట్రపతి విషయంలో ఈ కింది వాటిలో ఏది తప్పు ? ఎ) రాజ్యాధినేత బి) ప్రభుత్వాధినేత సి) ప్రథమ పౌరుడు డి) త్రివిధ దళాలధిపతి 6) రాష్ట్రపతి ప్రస్తుత నెల జీతం ఎంత...