Monday, January 25
Shadow

Tag: మొఘలులు

DPT-25- మొగల్ సామ్రాజ్యం

DAILY QUIZ
1) మొగల్ సామ్రాజ్య స్థాపనకు దారితీసిన యుద్ధం ఏది ? ఎ) చౌసా యుద్ధం బి) మొదటి పానిపట్టు యుద్ధం సి) రెండో పానిపట్టు యుద్ధం డి) చునార్ యుద్ధం 2) మొగలుల ఆస్థాన భాష ఏది ? ఎ) ఉర్దూ బి) అరబిక్ సి) హిందీ డి) పారశీక 3) మొగల్ రెవెన్యూ వ్యవస్థకు వెన్నెముకగా ఏది చెప్పవచ్చు ? ఎ) ప్రాథమిక జమీందార్ బి) స్వయంపాలిత జమీందార్ సి) మధ్యస్థాయి జమీందార్ డి) ఎవరూ కాదు 4) మొగలుల కంటే ముందు ఢిల్లీని పాలించిన రాజుల వంశం ఏది ? ఎ) తుగ్లక్ బి) లోడి సి) ఖిల్జీ డి) సయ్యద్ 5) మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ? ఎ) క్రీ.శ. 1526 బి) క్రీ.శ. 1528 సి) క్రీ.శ. 1556 డి) క్రీ.శ. 1527 6) మొగల్ వంశ స్థాపకుడు ఎవరు ? ఎ) అక్బర్ బి) హుమాయున్ సి) షేర్షా డి) బాబర్ 7) ఏ మొగల్ చక్రవర్తి కాలంలో భారతదేశంలో పొగాకును ప్రవేశపెట్టారు ? ఎ) అక్బర్ బి) షాజహాన్ సి) జహంగీర్ డి) హుమయూన్ 8) బా...

ఢిల్లీ సుల్తానులు(1206 1526)

ఇండియన్ హిస్టరీ - మధ్యయుగం
1) భారతదేశాన్ని పాలించిన మొదటి ముస్లిం పాలకుడు ఎవరు? జ) కుతుబుద్దీన్ ఐబక్ (బానిస వంశ స్థాపకుడు) 2) విజయనగరం బహమనీ రాజ్యాలను ఎవరు స్దాపించారు? జ) మహ్మద్ బీన్ తుగ్లక్. 3) జిజియా పన్నును బ్రాహ్మణులపై ఎవరు విధించారు? జ) ఫిరోజ్ షా తుగ్లక్. 4) లోడీ వంశాన్ని స్దాపించినది ఎవరు? జ) బహలుల్ లోడీ. 5) ఆగ్రా పట్టణాన్ని ఎవరు నిర్మించారు? జ) సికిందర్ లోడీ. 6) మొగలు సామ్రాజ్యాన్ని ఎవరు స్దాపించారు? జ) బాబర్,1526. 7) ఇండియాలో సితార్, తబలాను ఎవరు ప్రవేశపెట్టారు? జ) అమీర్ ఖుస్రో. 8) పాండ్యుల రాజధాని ఏది? జ) మధురై. 9) కాకతీయుల రాజధాని ఏది? జ) ఓరుగల్లు 10) కాకతీయుల్లో గొప్పవాడు ఎవరు? జ) గణపతిదేవుడు. 11) కాకతీయ రాజ్యాన్ని ఏలిన మహిళ ఎవరు? జ) రుద్రమదేవి. 12) రజియా సుల్తానా భారతదేశాన్ని ఎప్పుడు పరిపాలించింది? జ) క్రీ.శ.1236 40. 13) నజీరుద్దీన్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? జ) బాల్బన్. 14) మొత్త...