Sunday, January 17
Shadow

Tag: ముసునూరి నాయకులు

ముసునూరి నాయకులు

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం
1) ముసునూరి వంశ స్థాపకుడు ఎవరు? జ: ప్రోలయ నాయకుడు 2) ముసునూరు నాయకులు మొదట ఎవరికి సామంతులు ? జ: కాకతీయులు 3) తెలుగులో తొలి న్యాయ గ్రంధ రచయిత ఎవరు? జ: కేతన 4) 1350లో అల్లావుద్దీన్ హసన్ గంగూ ఓరుగల్లును ఓడించి ఏ ప్రాంతాన్ని ఆక్రమించాడు? జ: కొలస దుర్గం 5) కాపయ నాయకుడి రాజధాని ఏది? జ: ఓరుగల్లు 6) బహమనీ రాజ్యస్థాపనకు సాయం చేసినవారు ఎవరు? జ: కాపయ నాయకుడు 7) ప్రోలయ నాయకుని విజయాలను తెలిపిన శాసనం జ: విలజ తామ్ర శాసనం 8) 1397 భీమవరం యుద్ధంలో కాపయ నాయకుడిని చంపి ఓరుగల్లును ఆక్రమించినవారు ఎవరు? జ: మొదట అనపోత నాయకుడు 9) కాపయ నాయకుని బిరుదులు ఏమిటి? జ: ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్రసురత్రాలు 10) ముసునూరి నాయకుల తొలి రాజధాని? జ: రేకపల్లె (భద్రాచలం తాలూకా) 11) ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా పోరాడిన ప్రోలయ నాయకుడికి వచ్చిన బిరుదు ఏంటి ? జ: ఆంధ్ర భూమండలాధ్యక్ష సింహాసన 12) కాపయనాయకుని రాజధాని ఏది ? ...