Sunday, January 17
Shadow

Tag: మున్సిపల్ ఉద్యోగాలు

మున్సిపల్ ఖాళీలపై మంత్రి KTR సమీక్ష, అవసరమైన పోస్టులు గుర్తించాలని ఆదేశాలు

Current Affairs Today, Latest News, Latest Notificataions
రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే అంశంపై మంత్రి KTR ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సిబ్బందిని కేటాయిస్తామన్నారు. ఇప్పుడున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఆ తర్వాత ఎంతమంది అవసరం అవుతారో గుర్తించి కొత్త సిబ్బందిని నియమిస్తామన్నారు. ఇందులో ఇంజనీరింగ్, మౌలిక సదుపాలయ విభాగాలకు సంబంధించిన ఖాళీలు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఖాళీల భర్తీలో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు ఏరియాల్లోని మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లోనూ సిబ్బంది అవసరం ఎక్కువగా ఉంటుందనీ అందుకోసం ప్లానింగ్ రెడీ చేయాలని మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శ అరవింద్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చారు మంత్రి కేటీఆర్. మున్సిపాలిటీల్లో మ...

త్వరలో మున్సిపల్ ఖాళీల భర్తీ : మంత్రి KTR

Current Affairs Today, Latest News, Latest Notificataions
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపిందని చెప్పారు. మున్సిపాలిటీల సమీక్ష కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో కలసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారా ? లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి: https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams&hl=en ఈసారైనా భర్తీ ఉంటుందా ? మున్సిపల్ పోస్టుల భర్తీ గురించి ఎప్పటికప్పుడు మీడియాకి లీకులు రావడం, వాటిని ప్రచురించడం కామన్ గా మారింది. అయితే పోస్టుల భర్తీపై ఈసారి మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించడంతో నిరుద్యో...