Wednesday, January 27
Shadow

Tag: ముదిగొండ

ముదిగొండ చాళుక్యులు

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం
1) ముదిగొండ చాళుక్య వంశ మూలపురుషుడు ఎవరు? జ: రణ మర్ధుడు 2) ముదిగొండ చాళుక్యుల పతనాన్ని వివరిస్తున్న శాసనం ఏది? జ: పాలంపేట శాసనం 3) ముదిగొండ చాళుక్యుల రాజ చిహ్నం ఏది? జ: కంఠిక హారం 4) వినీత జనాశ్రయుడు అనే బిరుదు గల ముదిగొండ చాళుక్యరాజు ఎవరు? జ:రెండో కుసుమాయుదుడు 5) ముదిగొండ చాళిక్యుల రాజధాని ఏది ? జ: ఖమ్మం పట్టణం సమీపంలోని ముదిగొండ 6) ముదిగొండ కొరవి సీమలో ఉండేది. అయితే కొరవి సీమకు మరో పేరు ఏంటి ? జ: విసరునాడు 7) తూర్పు చాళుక్య, రాష్ట్ర కూట యుద్ధాల్లో పాల్గొన్న ముదిగొండ చాళిక్యుల రాజు ఎవరు ? జ: కుసుమాయుధుడు 8) ముదిగొండ చాళుక్యుల్లో చివరి వాడు ఎవరు ? జ: కుసుమాదిత్యుడు 9) ముదిగొండ చాళుక్యుల రాజ్యం ఏ సామ్రాజ్యంలో కలిసిపోయింది ? జ: కాకతీయ సామ్రాజ్యంలో...