DPT- 13 – INDIAN CONSTITUTION
1) 1928లో బాంబేలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ రచనకు ఎవరి అధ్యక్షతన కమిటీ వేశారు ?
ఎ) మహాత్మా గాంధీ
బి) దాదాబాయి నౌరోజీ
సి) మోతీలాల్ నెహ్రూ
డి) జవహర్ లాల్ నెహ్రూ
2) ఎక్కడ జరిగిన INC సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ సాధనే లక్ష్యమని ప్రకటించారు ?
ఎ) లాహోర్
బి) బొంబాయి
సి) కలకత్తా
డి) లక్నో
3) రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ?
ఎ) 1947 జులై
బి) 1946 జులై
సి) 1945 జులై
డి) 1944 జులై
4) జాతీయోద్యమంలో పాల్గొని, రాజ్యాంగ పరిషత్ లో సభ్యులు కాని ప్రముఖుల్లో ఒకరు మహాత్మా గాంధీ. మరొకరు ఎవరు ?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ
బి) వల్లభ్ భాయ్ పటలే
సి) పట్టాభి సీతారామయ్య
డి) మహ్మద్ అలీ జిన్నా
5) భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం
ఎ) 2 సం.11నె.18 రోజులు
బి) 3 సం.10నె. 11 రోజులు
సి) 2 సం. 11 నెల 11 రోజులు
డి) 3 సం.11నె.18 రోజులు
6) భారత రాజ్యాంగ పరిషత్ చివరిసారిగా ఎప్పు...