1)ప్రౌఢ దేవరాయల ఆస్ధానంలో ఉన్న కన్నడ కవి ఎవరు?బి
ఎ)పంపా
బి),చామరసు
సి)పొన్న
డి).రన్న
2)ఎవరి పరిపాలనా కాలాన్ని తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగంగా పేర్కొంటారు?ఎ
ఎ)శ్రీకృష్ణదేవరాయలు
బి)వీరనరసింహారాయలు
సి)రెండో హరిహరరాయలు
డి)మొదటి బుక్కరాయలు
3)రాజశేఖర చరిత్ర గ్రంధ రచయిత ఎవరు?బి
ఎ)పింగళి సూరన
బి)మాదయగారి మల్లన
సి)ధూర్జటి
డి)భట్టుమూర్తి
4)అజర్ గీలుండ్ అనే సంస్కృతి బయల్పడిన రాష్ట్రం ఏది?బి
ఎ)తెలంగాణ
బి)రాజస్ధాన్
సి)మధ్యప్రదేశ్
డి)బీహార్
5)చంచోలి సాన్ గాన్ ముఖ్యకేంద్రాలు ఏ సంస్కృతికి చెందినవి?డి
ఎ)బి,సి
బి)మాల్వా
సి)అజర్గీలుంద్
డి)జోర్వే
6)భారత భూభాగంలో భారతీయ ఐరోపా సైన్యాల మధ్య జరిగిన తొలి యుద్దం ఏది?ఎ)
ఎ)శాంధోమ్ యుద్దం
బి)వందవాసియుద్దం
సి)మొదటి కర్నాటక యుద్దం
డి)బొబ్బిలి యుద్దం
7)బొంబాయిని గొప్ప వ్యాపార కేంద్రంగా అభివృద్దిచేసినది ఎవరు?బి
ఎ)ఫ్రాన్సిస్ డ్రేక...