DPT-15- INDIAN CONSTITUTION ( PREAMBLE)
1) భారత రాజ్యాంగానికి ఇది మూలమని చెబుతారు ?
ఎ) భారత ప్రభుత్వ చట్టం 1935
బి) ప్రవేశిక
సి) ప్రాథమిక హక్కులు
డి) లిఖిత రాజ్యాంగం
2) భారత్ లో రాజ్యాధికారానికి మూలం ఏది ?
ఎ) ప్రజలు
బి) రాజ్యాంగం
సి) పార్లమెంట్
డి) ప్రవేశిక
3) రాజ్యాంగ ప్రవేశికను ఏ విప్లవం ఆధారంగా తీసుకున్నారు ?
ఎ) ఫ్రెంచి
బి) రష్యా
సి) అమెరికా
డి) పైవేవీ కాదు
4) స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి ఏ విప్లవం నుంచి గ్రహించారు ?
ఎ) అమెరికా
బి) రష్యా
సి) బ్రిటన్
డి) ఫ్రెంచి
5) భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న పదాలేంటి ?
ఎ) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం
బి) సార్వ భౌమాధికార, ప్రజాస్వామిక, సామ్యవాదం
సి) సార్వ భౌమాధికార, సామ్యవాద, లౌకిక రాజ్యం
డి) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామిక రాజ్యం
6) రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?
ఎ) అమ...