Friday, January 22
Shadow

Tag: ప్రభుత్వ విధానాలు

DPT-43 తెలంగాణ సాహిత్యం, ప్రభుత్వ విధానాలు

DAILY QUIZ
1) బోనాల పండుగ నాడు మట్టికుండలు నెత్తి మీద పెట్టుకుని చేసే నృత్యం ఏది ? ఎ) కోయ నృత్యం బి) గుస్సాడి నృత్యం సి) పేరిణి నృత్యం డి) గరగ నృత్యం 2) గొల్లగట్టు జాతర ఎక్కువగా ఏ జిల్లాలో జరుగుతుంది ? ఎ) మెదక్ జిల్లా బి) వరంగల్ జిల్లా సి) సూర్యాపేట జిల్లా డి) రంగారెడ్డి జిల్ 3) శివరాత్రి రోజున ప్రత్యేకంగా జరుపుకునే జాతర ఏది ? ఎ) కొమరవెల్లి మల్లన్న జాతర బి) మారమ్మ తల్లి జాతర సి) గంగామ్మ జాతర డి) కురుమూర్తి జాతర 4) బతుకమ్మ ఉత్సవాల మొదటి రోజును ఏమని వ్యవహరిస్తారు ? ఎ) సద్దుల బతుకమ్మ బి) ఎంగిలి పూల బతుకమ్మ సి) బతుకమ్మ తొలి ఉత్సవం డి) అటుకుల బతుకమ్మ 5) జానపద చారిత్రక గేయగాథలు గ్రంథ రచయిత ఎవరు ? ఎ) గంగాధరం బి) నాయని కృష్ణకుమారి సి) జయధీర్ తిరుమలరావు డి) బిరుదు రామరాజు 6) వేములవాడ భీమకవి రచించిన రచనలు ఏవి ? ఎ) కవిజనాశ్రయం బి) శివతత్త్వసారము సి) భద్రాద్రి రామ శతకం డి) ...