Thursday, January 21
Shadow

Tag: తెలంగాణ స్పెషల్ శాతవాహనులు

శాతవాహనులు

Telangana Special
1) ఆంధ్రులకు 30 ప్రధాన పట్టణాలు నగరాలు ఉన్నాయని చెప్పిందెవరు? ఎ) మెగస్తనీసు బ) మార్కోపొలో సి) ఫాహియాన్ డి) ఎవరు కాదు 2) శాతవాహన రాజ్యస్థాపకుడు ఎవరు? ఎ) రెండవ శాతకర్ణి బి) హాలుడు సి) సిముఖుడు డి) మొదటి శాతకర్ణి 3) మౌర్యులకు సామంతుడు ఎవరు? ఎ) మొదటి శాతకర్ణి బి) సిముఖుడు సి) హాలుడు డి) గౌతమిపుత్ర శాతకర్ణి 4) శాతవాహనుల తొలి రాజధాని ఏది? ఎ) బోధన్ బి) ప్రతిష్టాన్ సి) సోపారా డి) కోటి లింగాల 5) శాతవాహనుల ఆరాధ్యదేవతలు ఎవరు? ఎ) సూర్యుడు బి) ఇంద్రుడు సి) కృష్ణుడు డి) బుద్ధుడు 6) శాతవాహనులకు ఏ సామ్రాజ్యంతో వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి? ఎ) మహామ్మదీయ సామ్రాజ్యం బి) గ్రీకు సామ్రాజ్యం సి) రోమన్ సామ్రాజ్యం డి) పైవేవి కావు 7) శాతవాహనుల కాలంలో ఏ విదేశీ నాణేలు లభించాయి? ఎ) గ్రీకు బి) రోమన్ సి) చైనా డి) జపాన్ 8) ఆచార్య నాగార్జునుడు, ఆర్య దేవుడు తమ గ్రంధాలను ఏ...