Tuesday, January 26
Shadow

Tag: తెలంగాణ స్పెషల్ పండుగలు

పండుగలు

Telangana Special
1) తెలంగాణలో మహిళలు జరుపుకునే అతి ప్రధాన పండుగ ఏది? జ: బతుకమ్మ పండుగ 2) బతుకమ్మ పండుగ ఎప్పుడు మొదలవుతుంది? జ: అశ్వయిజ శుక్ల పక్ష పాడ్యమి 3) బతుకమ్మలో ఏ పువ్వును ఎక్కువగా వాడతారు? జ: గునుగు పువ్వు 4) బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ఎప్పుడు గుర్తించారు? జ: 2014 జూన్ 16 5) రోజు            బతుకమ్మ                నైవేద్యం మొదటిరోజు - ఎంగిలిపూలు - నువ్వులు,నూకలు రెండోరోజు - అటుకుల - ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు మూడో రోజు - ముద్దపప్పు - తడిబియ్యం, పాలు, బెల్లం నాలుగోరోజు - నానబియ్యం - తడి బియ్యం, పాలు, బెల్లం ఐదోరోజు - అట్ల బతుకమ్మ - అట్లు ఆరో రోజు - అలిగిన బతుకమ్మ - అట్లు ఏడోరోజు - వేపకాయల బతుకమ్మ - వేపకాయల ఆకారంలో బియ్యపుపిండి ఎనిమిదో రోజు - వెన్నముద్దల -నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం తొమ్మిదో రోజు - సద్దుల బతుకమ్మ - పెరుగన్నం, కొబ్బరన్నం, పులి హోర, నువ్వుల అన్నం 6) బోనం...