మండలికాలు
1) గట్క - జొన్న అన్నం
2) సందూక్ - పెట్టె
3) జిమ్మెదారి - బాధ్యత
4) గోలెం - గాబు
5) పటువ - మట్టికుండ
6) పబ్బతి - దండం
7) ఇనాం - లంచం
8) అంగి - చొక్క
9) శెత్తిరి - గొడుగు
10) రువ్విడి - సాక్ష్యం
11) ముత్తెంత - కొంచం
12) గమ్మతి - వింత
13) ఎటమటం - సక్రమంగ లేకపోవుట
14) పుంటికూర - గొంగూర
15) గోస - కష్టం
16) తోఫా - కానుక
17) గెంటీలు - కర్ణాభరణాలు
18) జిమ్మలు - చేపలు
19) ఎవుసం - వ్యవసాయం
20) జల్ది - తొందరగా
21) కందీలా - లాంతరు
22) పతార - పలుకుబడి
23) ఇలాక - ప్రాంతం
24) పేచి - కొట్లాట
25) పికరు - విచారం
26) ఉసికె - ఇసుక
27) బందూక్ - తుపాకి
28) తొవ్వ - దారి
29) తైదలు - రాగులు
30) దబ్బున - వెంటనే
31) సోయి - తెలివి
32) అరిగోస - పెద్దకష్టం
33) సాకుత - పోషించుట
34) ఇగురం - నైపుణ్యం
35) గడ్డపార - గునపం
36) పిరం - ఎక్కువధర
37) సమ్మతి - ఇష్టం
38) ఇజ్జతి - గౌరవం
39) భవం...