TELANGANA EXAMSYOUTUBE ఛానెల్ ని SUBSCRIBE చేసుకోండి. ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?view_as=subscriber
TELANGANA EXAMSYOUTUBE ఛానెల్ ని SUBSCRIBE చేసుకోండి. ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?view_as=subscriber
https://youtu.be/kgMLQbSS1FY
మీకు గతంలో నేను చెప్పాను. మీ కెరీర్ ను కొత్త పంథాలోకి తీసుకెళ్ళండి... స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు నేర్చుకోమని సలహా ఇచ్చాను. అందులో భాగంగా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకి మంచి అవకాశం వచ్చింది. సాధారణ డిగ్రీ లేదా బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే... ఈ 50 వేల మందికి టాస్క్ ఇస్తున్న ఉచిత కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్... టాస్క్ .... ప్రముఖ ఆన్ లైన్ సంస్థ కొర్సెరాతో ఒప్పందం చేసుకుంది... ఈ అగ్రిమెంట్ ప్రకారం దాదాపు 3,800 కోర్సులను తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులు నేర్చుకునేందుకు అవకాశ కలుగుతోంది. రాష్ట్రంలో 50 వేల మందికి ఈ కోర్సులను నేర్చుకునే అవకాశం ఏర్పడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.task.telangana.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్ళి... మీ వివరాలు రిజిష్టర్ చేస్తే... 3 రోజుల్లో మీకు టాస్క్ నుంచి రిప్లయ్ వస్తుంది.
...
( ఈ స్క్రిప్ట్ చదవడానికి ముందు యూట్యూబ్ క్లాస్ వినండి... మంచిగా అర్థం అవుతుంది )
https://www.youtube.com/watch?v=OzGHS4O6qXc
TSPSC గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వడానికి ఎలాంటి బుక్స్ చదవాలో మీకు వివరిస్తాను. అయితే రిఫరెన్స్ బుక్స్ లిస్ట్ అయితే ఇస్తాను గానీ... ఇంతకంటే మంచి బుక్స్... మీకు దొరికితే వాటినే కొనుక్కోండి. అంతే కాదు... ఇప్పటికే మీరు బుక్స్ కొనుక్కొని ఉంటే... వాటినే కంటిన్యూ చేయండి.... తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఇంకా బెటర్.
అంటే... మీకు కావల్సిన గ్రూప్ 1 బుక్స్... మీ అంతట మీరే సెలక్ట్ చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. చాలామంది చాలా బుక్స్ సజెస్ట్ చేస్తారు. అవన్నీ మీరు కొనుక్కోవాలంటే కష్టం. పైగా అన్ని పుస్తకాలు చదివినంత మాత్రాన ఉపయోగం కూడా లేదు. ఎక్కువ పుస్తకాలు కొనుక్కొని... ఎక్కువ పుస్తకాలు చదివి అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకోవద్దు...
అయితే చాలామంది కొత్త వాళ్ళు గ్రూప్స్ ఎగ...